FbTelugu

వాయుగుండంగా మారిన అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మరింది. ఒడిశానుంచి 1100 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ వాయుగుండం లపడి తుపాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావం ముఖ్యంగా దక్షిణ ఒడిషా, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉండే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తుఫాను కారణంగా ఈ సారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

You might also like