FbTelugu

బంగాళాఖాతంలో అల్పపీడనం

అమరావతి: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో చదురు మొదురు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.