FbTelugu

బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండ్రోజుల పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో ఇప్పటికే నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.