FbTelugu

లవ్లీ కపుల్ విఘ్నేష్ శివన్ నయనతార కొత్త ఇల్లు..

Lovely Couple Vignesh Sivan Nayanthara New Home
Lovely Couple Vignesh Sivan Nayanthara New Home; ప్రేమ  ప్రయాణంలో స్టార్ హిరోయిన్ నయనతార  మంచి అనుభవమే ఉందని చెప్పడంలో అథిశెఉక్థి లేదు అందుకే ఆమె ప్రేమ పెళ్లి  సంగతులు నిత్యం సోషల్ మీడియాలో  వైరేల్ అవ్తూనే ఉంటాయి  ప్రస్తుతం తమిల్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్ గా ఎంగేజ్మేంట్ చేసుకుంది తొందరలోనే వీళ్ళు పెళ్లి ముస్తాబుకి తాయారు అవ్తున్నారని సమాచారం  ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో ఉంటాన్న వీళ్ళు తొంధలోనే[ poes] గార్డెన్ లో  మంచి ఇల్లు కొంటున్నారని కూడా వార్తలు విపిస్తున్నాయి 
You might also like

Leave A Reply

Your email address will not be published.