FbTelugu

జోరుగా పందుల పందేలు

నారాయణపేట: మామూలుగా మనం కోళ్ల పందేలు, ఎద్దుల పందేలు, పొట్టేళ్ల పందేలు చూసే ఉంటాం.. కానీ నారాయణపేట జిల్లాలో పందులతో నిర్వహించే పందేలకు ఎంతో క్రేజు ఉంటుంది.

ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సీజన్ లో ఈ పందుల పందాలను నిర్వహిస్తారు. ఈ పందేళ్లో వేల రూపాయల బెట్టింగులు కూడా పెట్టడం విశేషం. ముఖ్యంగా మక్తల్‌ మండలం, కాట్రేవుపల్లి గ్రామ శివారులో వరాహాలతో పందేళ్లు నిర్వహిస్తారు. వీటిపై అధికారులు కూడా చూసి చూడనట్టే ఉండడం గమనార్హం.

You might also like

Leave A Reply

Your email address will not be published.