FbTelugu

వరుసగా 3వ రోజూ నష్టాల్లే

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడవ రోజూ నష్టాలనే చవిచూశాయి. ప్రపంచ వ్యాప్తంగా తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు స్టాక్ మార్కెట్లపై ప్రతికూలం ప్రభావం చూపాయి. ముఖ్యంగా యూరప్ దేశాల్లో, అగ్రరాజ్యంలో కరోనా మరోమారు విజృంభించడం వంటి తరుణంలో..

ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 39,614 వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 28 పాయింట్లు నష్టపోయి 11,642 పాయింట్ల వద్దకు చేరింది. ఇవాళ టాటా స్టీల్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా తదితర రంగాలు స్వల్ప లాభాలను చవిచూశాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.