FbTelugu

11 కార్లపై దూసుకెళ్లిన లారీ

* 10 మంది దుర్మరణం
చెన్నై : బ్రేకులు ఫెయిల్ అయిన ఓ లారీ బీభత్సం సృష్టిస్తూ.. 11 కార్లపై దూసుకెళ్లడంతో 10 మంది మృతి చెందిన ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా, తోలూరు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బెంగళూరు హైవేపై వెళుతున్న ఓ లారీకి బ్రేక్ ఫెయిల్ అవడంతో ముందుగా వెళుతున్న 11 కార్లపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్లలో ఉన్న 10మంది మృత్యువాత పడ్డారు. హైవేపై ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. సుమారు 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.