FbTelugu

కరోనా బాధితుల కోసం గాలింపు ముమ్మరం

బెంగళూరు: కరోనా బారిన పడి తప్పించుకు తిరుగుతున్న 11 వేల మంది ఆచూకీ కనిపెట్టడం కోసం ప్రభుత్వం గాలింపు ముమ్మరం చేసింది.

వివరాల్లోకెళితే.. ఆస్పత్రుల్లో తప్పుడు చిరునామా, తప్పుడు ఫోన్ నంబర్లిచ్చి కరోనా పాజిటివ్ అని తేలడంతో సుమారు 11వేల మంది కరోనా బాధితులు తప్పించుకొని తిరుగుతున్నారు. వీరి ఆచూకీ కనిపెట్టడం కోసం ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

You might also like