FbTelugu

‘అసమర్ధపాలన పొక్కుతుందనే భయం’

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన అసమర్ధపాలన సోషల్ మీడియాలో బయటకు వస్తుందనే భయపడుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

రంగనాయకమ్మ అనే మహిళపై సీఐడీ విచారణ చేపట్టడంపై తీవ్రంగా స్సందించారు. విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనపై రంగనాయకమ్మ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. అయితే రంగనాయకమ్మ పెట్టినపోస్టునే తానూ పెడతానని తనని కూడా అరెస్టు చేయండంటూ.. సవాలు విసిరారు.

You might also like