FbTelugu

సుబ్బయ్య అంత్యక్రియలకు హాజరైన లోకేష్

అమరావతి : ప్రొద్దుటూరులో జరుగుతున్న టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య అంత్యక్రియలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. అంత్యక్రియలు ముగిసేవరకు ప్రొద్దుటూరులోనే ఉండి అన్నీ తానై చూసుకొన్నారు.

సుబ్బయ్య అంత్యక్రియల నేపథ్యంలో ప్రొద్దుటూరులో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.