FbTelugu

ఆదివారం వరకు ఏపీ హైకోర్టు కు తాళం

అమరావతి: ఏపీ హైకోర్టు లో కరోనా కలకలం మొదలయ్యింది. వచ్చే ఆదివారం వరకూ హైకోర్టు కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

అప్పటి వరకు సిబ్బంది విధులకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ ఆటంకాలు తప్పడం లేదు. ఒక ఉద్యోగికి కరోనా సోకడంతో కార్యకలాపాలకు తాత్కలికంగా నిలిపివేసినట్లు సమాచారం. హైపో క్లోరినేషన్ తరువాత తిరిగి హైకోర్టు పునఃప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

You might also like