FbTelugu

మళ్లీ చైనాలో లాక్ డౌన్

చైనాలో కరోనా అదుపులోకి వచ్చిందని అందరూ భావించినప్పటికీ మరోసారి చైనాలో కరోనా విజృంభిస్తోంది. చైనాలోని జిలిన్ ప్రావిన్సులో కొత్తగా మరో 34 కరోనా కేసులు నమోదైనాయి.

దీంతో చైనాలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. బస్సులు, రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. స్కూళ్లు, కార్యాలయాలు కూడా మూతపడ్డాయి.

You might also like