FbTelugu

కర్ణాటకలో లాక్ డౌన్ మినహాయింపులు

బెంగళూరు: గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ప్రజలకు ఊరటనిచ్చేలా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

గత నెలన్నర రోజులుగా కరోనా వైరస్ దెబ్బ కు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ఇక నుంచి ప్రజలు స్వేచ్ఛగా తిరిగేందుకు ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. మాస్క్, భౌతిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు కొనసాగించాలని పౌరులను కోరింది.

You might also like