FbTelugu

శ్రీకాళహస్తిలో మళ్లీ లాక్ డౌన్

చిత్తూరు: నేటి నుంచి శ్రీకాళహస్తిలో మళ్లీ లాక్ డౌన్ ను విధించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు మాత్రమే రాకపోకలను అనుమతించనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

మధ్యాహ్నం తర్వాత శ్రీకాళహస్తి పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలౌతుందని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగి పోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

You might also like