FbTelugu

క్షిపణి పరీక్షా కేంద్రానికి తొలగిన అడ్డంకులు

line-clear-to-the-missile-test-center

కృష్ణాజిల్లా: క్షిపణి పరీక్షా కేంద్రానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మాణం కోసం ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తుండగా.. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండో దశ అనుమతులు ఇచ్చింది. సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. కాగా… ఇప్పటికీ తమకు పూర్తి పరిహారం అందలేదని భూములు కోల్పోయిన రైతులు వాపోతున్నారు.

You might also like