FbTelugu

‘లైగర్’ మూవీ చకచకా కంప్లీట్….

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ మూవీ చకచకా కంప్లీట్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. తాజాగా ఈ మూవీ యూఎస్ షెడ్యూల్ పూర్తయిందని తెలుస్తోంది.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న సినిమా ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. గత ఏడాదికి పైగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్న పూరి.. ఇప్పుడు మరో షెడ్యూల్ ఫినిష్ చేసి రిలీజ్ డేట్ కోసం వెతుకులాట షురూ చేశారట.

You might also like

Leave A Reply

Your email address will not be published.