FbTelugu

సీసీటీవీలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దృశ్యాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖలో ఎల్జీపాలిమర్స్ కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటనకు సంబంధించి సీసీటీవీ పుటేజీ ఒకటి బయటకు వచ్చింది.

ఎల్జీ పాలిమర్స్ సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గ్యాస్ వ్యాప్తి, ప్రజలు ఎలా విలవిలలాడుతూ నేలకొరిగారో కొంతవరకు స్పష్టంగా తెలుస్తోంది. ఓ మహిళ గ్యాస్ ప్రభావానికి కిందపడి పోవడం, ఓ చిన్నారి కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. త

You might also like