FbTelugu

ఎల్జీ పాలిమర్స్ నిందితులకు 22 వరకు రిమాండ్

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ఎం.డీ సుంకీ జియాంగ్, టెక్నికల్ డైరెక్టర్ డీఎస్.కిమ్ సహా 12 మందికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు.

ఎల్జీ పాలిమర్స్ కేసుకు సంబంధించి 12 మంది నిందితులను నేడు జూమ్ యాప్ ద్వారా పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరపరిచారు. నిందితులకు ఈ నెల 22 వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. కాసేపట్లో 12 మంది నిందితులను పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.