FbTelugu

కుప్పకూలిన పుదుచ్చేరి ప్రభుత్వం

కుప్పకూలిన పుదుచ్చేరి ప్రభుత్వం
పుదుచ్చేరి: అందరూ అనుకున్నట్లుగానే పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణకు ముందే మద్దతిచ్చే ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పరిస్థితి తల్లకిందులు అయ్యింది.

ఇక చేసేది లేక సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖతో రాజ భవన్ కు బయలుదేరారు. 33 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వ బలం 11 మందికి పడిపోయింది. ఇవాళ సాయంత్రం బలనిరూపణ చేసుకోవాల్సి ఉండగా ఆదివారం వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు వరుసగా ప్రభుత్వానికి గుడ్ బై చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఇచ్చే నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.