FbTelugu

90 రోజుల తరువాత తక్కువ కేసులు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 42,640 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,167 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కోలుకున్న 81,839 మంది బాధితులు కొలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మూడు నెలల తరువాత కనిష్ట సంఖ్య లో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,99,77,861 కి చేరగా, ప్రస్తుతం 6,62,521 మందికి చికిత్స కొనసాగుతున్నది. కరోనా నుండి ఇప్పటి వరకు 2,89,26,038 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు 3,89,302 మంది మృతి చెందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.