FbTelugu

రాజధాని రైతులకు కౌలు మంజూరు

అమరావతి: రాజధాని రైతులకు కౌలు నిధులు మంజూరు అయ్యాయి. కరోనా కష్టకాలంలో రైతులకు ఊరటనిచ్చేలా డబ్బులు వచ్చాయి.

వార్షిక కౌలు కింద రూ.190 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులకు చెల్లింపులు చేయాలని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో సంవత్సరం నిధులు మంజూరు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఏడు గ్రామాల్లో దాదాపు 900 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.