FbTelugu

నేడు అభయం యాప్ ప్రారంభం

హైదరాబాద్: సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేడు రవాణా శాఖకు చెందిన అభయం యాప్ ను ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ యాప్ ను ఆవిష్కరించనున్నారు.

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను మరింతగా ప్రోత్సహించేందుకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి పరిశ్రమలు, వ్యవసాయ మంత్రులతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.