FbTelugu

అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాల గడువు పొడగింపు

హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీని పొడిగించింది. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, బీఎల్ఐసీ, ఎమ్మెల్ఐసీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 17 వరకు పొడగిస్తున్నట్ల ప్రకటించింది.

మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్ సైట్ ను వీక్షించాలని, ఏవైనా సమస్యలు ఉంటే సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది. వీలుకాని పక్షంలో 7982929570, 580, 590, 600 లేదా విశ్వ విద్యాలయం సమాచార కేంద్రం 040-23680833, 23680555 నెంబర్లలో సంప్రదించవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.