FbTelugu

30 మందితో వెళుతున్న లారీ బోల్తా

* ఒకరు మృతి, 29 మందికి గాయాలు

నెల్లూరు : 30 మందితో వెళుతున్న ఓ లారీ బోల్తా పడి ఒరు మృతి చెంది, 29 మందికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. పాల్వంచకు చెందిన కొందరు వ్యక్తులు చిత్తూరు జిల్లా పులిచెర్ల నుంచి పాల్వంచకు లారీలో వస్తుండగా..

ప్రమాదవ శాత్తూ లారీ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 29 మందికి తీవ్ర గాయాలైనాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.