FbTelugu

షార్ట్ సర్యూట్ తో లారీ దగ్ధం

శ్రీకాకుళం: షార్ట్ సర్యూట్ తో ఓ లారీ పూర్తిగా దగ్ధమైన ఘటన జిల్లాలోని పాలకొండ మండలం, గోపులాపురం దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ప్రమాదవశాత్తు శార్ట్ సర్క్యూట్ జరిగి లారీకి నిప్పంటుకుంది.

ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇరువైపులా.. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

You might also like