FbTelugu

స్కూటీని ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

చిత్తూరు: స్కూటీ, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన జిల్లాలోని గిరింపేట దగ్గర చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గిరింపేట సమీపంలో వేగంగా వచ్చిన ఓ లారీ, అటుగా వచ్చిన మరో స్కూటీ బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.