FbTelugu

వలస కూలీలను తరలిస్తున్న లారీ బోల్తా

బోపాల్: లాక్ డౌన్ నేపథ్యంలో స్వస్తలాలకు వెళ్తున్న వలస కూలీల పాలిట రోడ్డు ప్రమాదాలు శాపమౌతున్నాయి. వలస కూలీలతో వెళుతున్న ఓ లారీ ప్రమాదానికి గురై 8 మంది మృతి చెంది, 53 మందికి తీవ్ర గాయాలైన ఘటన మధ్యప్రదేశ్ లోని గుణాలో చోటుచేసుకుంది.

వలస కూలీలను ట్రక్కులో తరలిస్తుండగా ఈ దారుణం జరిగింది. యూపీలో ఆరుగురు వలస కూలీలపైకి ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

You might also like