FbTelugu

శుక్రగ్రహంపై జీవం ఆనవాళ్లు

శుక్రగ్రహంపై జీవం ఆనవాళ్లను ఖగోళ పరిశోధకులు కనుగొన్నారు. శుక్రునిపై ఉన్న దట్టమైన మేఘాల్లో పాస్పైన్ అనే అణువులు ఉన్నట్టుగా బ్రిటన్ లోని కాండీఫ్ యూనివర్సిటీ పరిశోధకులు.

సాధారణంగా ఆక్సీజన్ లేని ప్రాంతాల్లో నివసించే సూక్ష్మజీవులు పాస్పైన్ ను విడుదల చేస్తాయని తెలిపారు. శుక్రునిపై పాస్పైన్ ఉందంటే.. సూక్ష్మజీవులు కూడా ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

You might also like