FbTelugu

అగ్నికి ఆహుతైన లక్ష్మీనరసింహస్వామి రథం

తూర్పుగోదావరి: 60 ఏళ్ల క్రితం నాటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైపోయింది.

వివరాల్లోకెళితే.. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని 60 ఏళ్ల నాటి టేకు రథం నిన్న రాత్రి అగ్నికి ఆహుతైంది. అయితే ఆ మంటలు ప్రమాదవ శాత్తూ అంటుకున్నాయా ? లేదా ఎవరైనా ఆకతాయిల పనా.. అని పోలీసులు విచారణ చేస్తున్నారు.

You might also like