FbTelugu

చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు…

lakshmi parvathi
తన భర్త, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు మోసం చేసినట్లే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబ సభ్యులను మోసం చేస్తున్నారని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబును ఎన్టీఆర్ కుటుంబీకులు ఎందుకు నమ్ముతున్నారని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ ఘటనకు సంబంధించి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు వాస్తవాలను పరిశీలించకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలను తాము ఎప్పుడూ రాజకీయాల్లోకి లాగలేదని ఆమె సమర్థించారు
You might also like

Leave A Reply

Your email address will not be published.