FbTelugu

లక్ష లంచం.. అడ్డంగా బుక్కైన వీఆర్వో

చిత్తూరు: ఓ వీఆర్వో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కైన ఘటన జిల్లాలో మదనపల్లె మండలం, బసినికొండలో చోటుచేసుకొని తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే.. బసినికొండలో వీఆర్వోగా పనిచేస్తున్న గంగాద్రి అనే వ్యక్తి ఓ సమస్యను పరిష్కరించేందుకు ఏకంగా లక్ష లంచం డిమాండ్ చేశాడు.

దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు విషయాన్ని తెలపారు. దీంతో ముందస్తు గానే అక్కడికి చేరుకున్న అధికారులు లచం తీసుకుంటూ ఉండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.