FbTelugu

గ్రేటర్ మేయర్ ఇంటికెళ్లిన కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ నివాసానికి వెళ్లి అభినందించారు.

సోమవారం నాడు గ్రేటర్ హైదరాబాద మేయర్ మేయర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా కేటీఆర్ బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్ లోని ఆమె నివాసానికి కేటీఆర్ వెళ్లారు. మేయర్ విజయలక్ష్మీ తండ్రి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావు కూడా ఉన్నారు. మేయర్ నివాసానికి మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి అభినందించడం మంచి సంప్రదాయం అని పలువురు అభినందిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.