FbTelugu

ఒక్క ఫోన్ కాల్ తో స్పందించిన కేటీఆర్

హైదరాబాద్: లాక్ డైన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకు పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు చేసిన ఒక్క ఫోన్ కాల్ తో మంత్రి కేటీఆర్ స్పందించారు. వలస కూలీలను

వెంటనే వారి రాష్ట్రాని పంపించాలని దానికి సంబందించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. దీంతో ఒడిషాకు చెందిన కొందరు వలస కూలీల తరలింపునకు కలెక్టర్లు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి వారిని పంపించారు.

You might also like