FbTelugu

కేటీఆర్ సీఎం కావడంలో తప్పేముంది: దానం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావడంలో తప్పేముందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తని, ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలను కేటీఆర్ ఆకర్షించారని అన్నారు. సీఎం కావడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలూ ఉన్నాయని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.