FbTelugu

పట్టణ రూపురేఖలను మార్చుతాం: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పట్టణ రూపురేఖలను పూర్తిగా మారుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మున్సిపల్ శాఖ వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేసి మాట్లాడారు.

కొత్త పురపాలక చట్టంతో పట్టణాల రూపురేఖలు మార్చుతామని అన్నారు. పట్టణాల పురోగతిలో పౌరుల భాగస్వామ్యం పెంచుతామని తెలిపారు. ముఖ్యంగా ప్రజల ప్రాథమిక అవసరాలపై దృష్టిపెడతామని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.