రేపు కృష్ణాబోర్డు సమావేశం Telangana On May 12, 2020 11:42 am 34 0 హైదరాబాద్: రేపు కృష్ణాబోర్డు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానుంది. ఈ సందర్భంగా కృష్ణా బేసిన్ లో లభ్యమయ్యే మిగులు జలాలపై చర్చించనున్నారు. Read Also తెలంగాణలో కరోనా అప్ డేట్స్! మిగులు జలాలను తెలుగు రాష్ట్రాలు ఎలా వినియోగించుకోవాలన్న దానిపై కూడా చర్చించనున్నారు. ApKrishnanaboard meeting tomorrowlatest telugu newstelanganaTelugu breaking newstelugu newstoday newsvideo corfarence 0 34 Share