FbTelugu

జూన్ 4న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్: జూన్ 4న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని హైదరాబాద్ లోని జలసౌధలో ఉదయం 11:00 గంటలకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్,

తెలంగాణ ప్రభుత్వాలకు సమాచారం కూడా ఇప్పటికే తెలియజేసింది. ఈ సమావేశంలో కృష్ణా నదికి సంబంధించి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇరురాష్ట్రాల మధ్య తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

You might also like