FbTelugu

కూన శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తిరస్కరణపై హైకోర్టు స్టే విధించింది.

ఈ తరుణంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హోకోర్టు స్టే కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని కొనసాగేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఈసీని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.