FbTelugu

ఉత్తమ్ కు కోనప్ప కౌంటర్

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ హోదాలో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.

చెట్లను నరికిన ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఉత్తమ్ చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రజల నేతగా తాను నిరంతరం ప్రజల్లోనే ఉంటానని.. ట్విట్టర్లో కాదని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.