FbTelugu

కరోనా కాలంలో ధరలు పెంచుతారా?: కోమటిరెడ్డి

హైదరాబాద్: ఓ పక్క కరోనాతో ప్రజలు తీవ్రంగా నష్టపోయి ఉంటే.. కరోనా కష్టకాలంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

దేశంలో పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలు వెల్లడించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే మనదేశంలో మాత్రం పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.

You might also like