FbTelugu

బీజేపీ రాష్ట్రాధ్యక్షుడితో కోదండరాం భేటీ

Kodandaram-meets-BJP-president

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల ధర్నా రోజురోజుకూ ఉదృతమవుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌, ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి కలిశారు. లక్ష్మణ్‌ నివాసంలో సమావేశమైన వీరంతా.. మంత్రిమండలి భేటీలో ఆర్టీసీ అంశం, సమ్మె భవిష్యత్తు కార్యాచరణ, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

You might also like