FbTelugu

కేటీఆర్ కు ప్రోటోకాల్ జ్ఞానం లేదా : రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు ప్రోటోకాల్ పై కనీస జ్ఞానం లేదా అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమ ప్రారంభానికి 12:30 కి రావాలంటూ తనని ఆహ్వానించి, 11:45 కే ప్రారంభం చేసి వెళ్లిపోయారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ‘‘మిస్టర్ కేటీ రావూ.. ఫాంహౌస్ నుంచి తెచ్చిన సొమ్ములతో కాదు.. ప్రజలు కష్టం చేసి కట్టిన పన్నులతో చేస్తోన్న అభివృద్ధి. స్థానిక ఎంపీకి ప్రోటోకాల్ ఉంటుందన్న జ్ఞానం లేదా!?  తప్పుడు సమాచారమిచ్చి ముందే దొంగల్లా ముగించుకుపోవాల్సిన అగత్యమేంటీ’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.