హైదరాబాద్: కరోనా కేసులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను వెల్లడించారు.
రైల్వే ఉద్యోగులకు కరోనా సోకితే గాంధీ ఆస్పత్రికి పంపవద్దని కోరారు. కరోనా సోకిన రైల్వే ఉద్యోగులకు నగరంలోని లాలగూడ రైల్వే ఆస్పత్రిలో చికిత్సకు అనుమతించాలని కోరారు.