FbTelugu

గాంధీలో సౌకర్యాలపై కిషన్ రెడ్డి ఆరా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో పేషెంట్లకు అందుతున్న సౌకర్యాలపై ఇవాళ గాంధీ ఆస్పత్రిని బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు.

ఆస్పత్రిలో పేషెంట్లకు అందుతున్న వైద్యం, వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ సుపరింటెండెంట్, సిబ్బందిని అడిగి పలు విషయాలను తెలుసుకున్నారు.

You might also like