FbTelugu

ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టా రాజ్యం అప్పులు చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు విషయాలను చర్చించారు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రమని, అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం గురించి వీళ్లు ఎందుకు ఇంతలా రాద్దాంత చేస్తున్నారో తెలియడం లేదన్నారు. వీళ్లు తీసుకొస్తే సంస్కరణలు, కేంద్ర తీసుకొస్తే సంస్కరణలు కాకుండా పోతాయా అని ప్రశ్నించారు.

You might also like