FbTelugu

చిన్నారి కిడ్నాప్… దారుణ హత్య

Kidnapped-girl-and--brutally-murdered

చిత్తూరు: చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని కురబలకోట మండలం అంగళ్ళ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. నగరంలో ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో చిన్నారి ఆడుకుంటూ ఉండగా గుర్తుతెలియని ఓ దుండగుడు అపహరించి హత్య చేశాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.

You might also like