FbTelugu

కేజీఎఫ్2 ఆ రోజే విడుదల

చిత్రీకరణ పూర్తి కావడంతో కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రం నిర్మాణానంతరం కార్యక్రమాలను జరుపుకొంటోంది. జూలై 16న ప్రేక్షకుల ముందుకు సినిమా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

టీజర్ తోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్టులు సృష్టించింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టండన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 విడుదల కానున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.