FbTelugu

వ్యవసాయశాఖపై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయశాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వేసవి పంటలపై అధికారులతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది.

ఎండాకాలంలో రైతులు వేయాల్సిన పంటలు, మార్కెట్ డిమాండ్ వంటి నియంత్రిత అంశాలు, నియంత్రిత వ్యవసాయంపై అధికారులతో సీఎం చర్చ జరిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.