FbTelugu

గోదావరి జలాల వినియోగంపై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గోదావరి జలాల వినియోగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి గోదావరి నదీపరివాహక ప్రాంత నేతలు హాజరైనారు. ఎస్సారెస్పీ, ఎల్అండ్ టీకి నీటివిడుదలపై కేసీఆర్ చర్చించారు.

You might also like