FbTelugu

నూతన సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన సచివాలయ నిర్మాణ పనులపై ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మార్పుల తర్వాత డిజైన్లను పరిశీలించారు. త్వరలో కొత్త సచివాలయ నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, డిజైనర్లు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్కొన్నారు.

You might also like